Bluff Master is one of the most anticipated films of the year. Starring Satyadev Kancharana in the lead role, the film is directed by Gopi Ganesh, who had helmed ‘Romeo’ in 2014. And here is Director Gopi Ganesh Interview
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘సతురంగ వెట్టై’ సినిమాను సత్యదేవ్ మెయిన్ లీడ్ గా తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం గురించి డైరెక్టర్ గోపీ గణేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం !
#BluffMaster
#GopiGanesh
#BluffMasterTrailer
#SatyaDev
#NanditaSwetha